📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetతెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకావిష్కరణ చేసిన -బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి

బెజ్జంకి, సెప్టెంబర్ 1
(ప్రజావాణి)

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తోట తిరుపతి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బెజ్జంకి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.