📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJagtialగుల్లకోట మాజీ సర్పంచ్ సింహాచలం జగన్ మృతికి సంతాపం

గుల్లకోట మాజీ సర్పంచ్ సింహాచలం జగన్ మృతికి సంతాపం

📰 Generate e-Paper Clip

మాజీ సర్పంచ్ సింహాచలం జగన్ ఆకస్మిక మరణం పట్ల గుల్లకోట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్, వార్డు సభ్యులు సంతాపం ప్రకటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ… 2013లో జగన్ సర్పంచ్ గా ఉన్నప్పుడు తాను ఉప సర్పంచ్ గా పనిచేసిన రోజులను, ఊరి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆర్ఎంపీ వైద్యుడిగా 25 ఏళ్ల పాటు ప్రజలకు సేవలు అందిస్తూ, పేదలకు ఆర్థిక సాయం చేశారన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వేణు, తిరుపతి, ప్రశాంత్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.