📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మహమ్మద్ ప్రవక్త 1501 జన్మదిన సందర్భంగా ఈద్-మిలాద్-ఉన్-నబీ పవిత్రమైన పండుగ నాడు  షేక్...

మహమ్మద్ ప్రవక్త 1501 జన్మదిన సందర్భంగా ఈద్-మిలాద్-ఉన్-నబీ పవిత్రమైన పండుగ నాడు  షేక్ అమానుల్లా కార్యాలయం వద్ద ఘనంగా పండుగ వేడుకలు చేశారు 

📰 Generate e-Paper Clip

 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఆగస్టు 26 ప్రజావాణి మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఈద్-మిలాద్-ఉన్-నబీ పవిత్రమైన పండుగని ప్రవక్త బోధించిన కరుణ, శాంతి, దాతృత్వం, సమానత్వం మరియు సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రపంచానికే ఆదర్శనీయమని *షేక్అ మానుల్లా,ఫిరోజ్,పైజాన్,షేక్ అల్తాఫ్ పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న తోటి వారికి సహాయం చేయడమే ప్రవక్త చూపిన నిజమైన మార్గమని, ఆయన చూపిన శాంతియుత బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. సమాజంలో మతసామరస్యం,సోదరభావం వెల్లివిరియాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారుఈ పండుగ సందర్భంగా 500 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము 2500 మందికి శీతల పానీయాలు అందజేస్తున్నాము అన్నారుఈ కార్యక్రమంలో*షేక్ అమానుల్లా షా జహ్హూర్ ముషీర్ ఖానా సెక్రెటరీ ఫిరోజ్ మాజీ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పైజాన్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి*షేక్ అల్తాఫ్ టిడిపి నాయకులు* కూటమి నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.