📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaఆచార్య జయశంకర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలి బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ

ఆచార్య జయశంకర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలి బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ

📰 Generate e-Paper Clip


ప్రజావాణి శాయంపేట

జయశంకర్  కాలజ్ఞాని  మన నీళ్లు మన నిధులు మన నియామకాలు పై ఆంధ్రుల దోపిడి పెత్తనంపై గొంతెత్తి చెప్పిన మహా మేధావి మన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మన తెలంగాణ మనం సాధించుకుంటేనే అభివృద్ధి చెందుతామని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కెసిఆర్  వెంట ఉంటూ సూచనలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించే దిశగా కృషిచేసి 2011 సంవత్సరంలో తుది శ్వాస విడిచారు ఆయన సేవలు చిరస్మరణీయం ఆనీ గుర్తు చేసుకుంటూ ఆయన 92 జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు అల్లే వీరస్వామి కళాశాల కమిటీ అధ్యక్షుడు అభిలాష్ సిద్దు శివకుమార్ ప్రశాంత్ నాగరాజు షైనీస్ అనిల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular