📄 ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాకతీయ విశ్వవిద్యాలయ ఎం. ఏ. తెలుగు 4వ సెమిష్టర్ పాఠ్యాంశం గా" సూర " నవల

కాకతీయ విశ్వవిద్యాలయ ఎం. ఏ. తెలుగు 4వ సెమిష్టర్ పాఠ్యాంశం గా” సూర ” నవల

📰 Generate e-Paper Clip

*కాకతీయ విశ్వవిద్యాలయ ఎం. ఏ. తెలుగు 4వ సెమిష్టర్ పాఠ్యాంశం గా” సూర ” నవల*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

నల్లగొండ జిల్లా కు చెందిన కొండాపురం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయులు భూతం ముత్యాలు 2004 లో రాసిన ” సూర ” నవలను కాకతీయ విశ్వవిద్యాలయ పాఠ్య ప్రణాళిక లో 2026-27 సంవత్సరాల ఎం.ఏ. తెలుగు 4 వ సెమిష్టర్ లో చేర్చాడంతో పలువురు విద్యావేత్తలు, కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ వర్సిటీ లో ఇటీవల భూతం ముత్యాలు సాహిత్యం మీద పరిశోధన సమర్పణ చేసి డాక్టరేట్ అవార్డు పొందడం మరియు ఈ విద్యా సంవత్సర పాఠ్య అంశం గా ఎంపిక కావడం తో వర్సిటీ పాలక మండలికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular