📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetమాస్టర్ ఈ కే ఆధ్యాత్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో అమ్మ సేవా సదనం వృధాశ్రం లో...

మాస్టర్ ఈ కే ఆధ్యాత్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో అమ్మ సేవా సదనం వృధాశ్రం లో ఉచిత హోమియో శిభిరం

📰 Generate e-Paper Clip

**

అశ్వారావుపేట, ప్రజావాణి న్యూస్ , ఆగష్టు 01:
మాస్టర్ ఈ కే ఆధ్యాత్మిక సేవ సంస్థ కొత్తగూడెం మరియు మందలపల్లి ఆధ్వర్యంలో మాస్టర్ ఈ కే శత జయంతి ఉత్సవాల భాగంగా  అశ్వారావుపేట లో గల అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమంలో వృద్దులకు ఉచిత హోమియో వైద్య సేవా మరియు పళ్ళు ప్రసాదంము, సరుకులు, మరియు మందులు,నిత్యావసర వస్తువులు, పంచడం జరిగింది. ఈ కార్యక్రమం లో డాక్టర్ శ్రీ రవిచందర్- లత దంపతులు మరియు తులసి రత్నం, మనోజ్,దమ్మపేట,మందలపల్లి శిరిడి సాయి భక్త బృందం భాగస్వాములు అయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular