📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarనిండు జీవితానికి రెండు చుక్కలు పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకై ఒక చక్కటి మార్గం

నిండు జీవితానికి రెండు చుక్కలు
పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకై ఒక చక్కటి మార్గం

📰 Generate e-Paper Clip

నిండు జీవితానికి రెండు చుక్కలు
పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకై ఒక చక్కటి మార్గం

జమ్మికుంట జూన్ 28 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లాహుజురాబాద్ మండలంలో పలు గ్రామాల్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమం తుమ్మనపల్లి, ఇంద్రనగర్ లో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఏఎన్ఎం ఆశాలు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పిల్లలకు అంగవైకల్యం కానీ ఇంకా అనేక రకాల వ్యాధుల నుండి తప్పించడానికి ఇదొక చక్కటి మార్గమని ఐదు సంవత్సరాల్లో ప్రతి పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కల వేయించాలని వారి నిండు జీవితానికి ఈ రెండు చుక్కలు ఎంతో అమూల్యమైన అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి  ఏఎన్ ఎం కవిత ఆశలు పద్మ, మంజుల సరోజనలు గ్రామ సర్పంచ్ అన్నాడి మాధవి ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.