📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamఖమ్మం జిల్లా కొ ణిజర్ల.. తల్లాడ మండలంలో కొనసాగుతున్న మట్టి దందా

ఖమ్మం జిల్లా కొ ణిజర్ల.. తల్లాడ మండలంలో కొనసాగుతున్న మట్టి దందా

📰 Generate e-Paper Clip

ఖమ్మం జిల్లా కొ ణిజర్ల.. తల్లాడ మండలంలో కొనసాగుతున్న మట్టి దందా..?

అనుమతులు అయితే లేవు.. కానీ జి పి ఓ ను పంపిస్తాం..!

అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న.. ఓ తాహ సిల్దార్ వివరణ

లక్షల రూపాయల ప్రభుత్వఖజానా కు కొడుతున్న పట్టించుకోని అధికారులు..

కన్నెత్తి చూడని.. మైనింగ్ అధికారులు..

ప్రధాన రహదారులపై పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి అనే తేడా లేకుండా కొనసాగుతున్న మట్టి తవ్వకాలు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లాలో శనివారం ఆదివారం సోమవారం అనే తేడా లేకుండా విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా కొనసాగుతుందని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సత్తుపల్లి వైరా నియోజకవర్గాలలో విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ దందా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత మైనింగ్ రెవెన్యూ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular