రిటైర్డ్ పెన్షనర్లకు ఈ హెచ్ ఎస్,,కార్డు పొందుటకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.
ఆలేరు, మే 30 ప్రజావాణి న్యూస్
గత పది రోజుల నుండి పెన్షనర్లను పరేషన్,ఇబ్బంది కలగకుండా చేసిన ప్రభుత్వం ఇచ్చిన మేము 37 39367-q113/a2ebsv/26 ప్రకారం పెన్షనర్లు వారి ఆరోగ్య కార్డు కోసం దరఖాస్తు వివరాలను IFM is, HR నమోదు చేయాలని 31,5-26 తేదీని చివరి తేదీగా ప్రకటించారు వయోవృద్ధులు అనారోగ్యాలతో ఉన్న పెన్షనర్లు ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లి హెల్త్ కార్డుల వివరాలు సమర్పించుటకు ఇబ్బందులు కలుగుతాయని పెన్షనర్ల సంఘం విజ్ఞప్తి చేసిన మేరకు ఈరోజు మేము నెంబర్ 38 40063 e/119a2/ebsv/26 ఇచ్చినారు ఈమె ఏమో ప్రకారం గడువు తేదీల్లో నిమిత్తం లేకుండా హెల్త్ కార్డులోని వివరాలను నమోదు పెన్షన్ చెల్లించే అధికారులకు ఎస్టీవో డీఏవోలకు సమర్పించవచ్చని, ఆరోగ్య కార్డులు సవరణ అవకాశమిచ్చిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్స్ ,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కార్యదర్శి బొమ్మ కంటి బాలరాజు నడారి రమేష్ బాబు హర్ష వ్యక్తం చేస్తూ. క్యాష్ లెస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
రిటైర్డ్ పెన్షనర్లకు ఈ హెచ్ ఎస్,,కార్డు పొందుటకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం
RELATED ARTICLES

