
నందిగామ మే17 ప్రజావాణి నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు.ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్,MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు,జోన్ 3 కోఆర్డినేటర్ కందులు రవీంద్రారెడ్డి గారు,స్టేట్ బూత్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి,నియోజకవర్గ పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి ముఖ్యతిధులుగా పాల్గొన్నారు.నందిగామ నియోజకవర్గం లోని 222 పోలింగ్ కేంద్రాలకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వినర్లు, మండల కన్వీనర్లు, మండల బూత్ మేనేజర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులు బూత్ కన్వీనర్లు రానున్న కాలం లో నిర్వహించవలసిన బాధ్యతల గురుంచి దిశనిర్దేశం చేశారు.

