📄 ePaper
Tuesday, June 30, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు

బెజ్జంకిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 15 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలను,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలనీ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular