📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గ్రామీణ నాయకులను జిల్లా పదవులు వరించాయి....

గ్రామీణ నాయకులను జిల్లా పదవులు వరించాయి….

📰 Generate e-Paper Clip

గ్రామీణ నాయకులను జిల్లా పదవులు వరించాయి….

మోతే మండలానికి చెందిన ఇద్దరు రైతు బిడ్డలకు జిల్లా పదవులు……

మోతే ప్రజావాణి మే 5:రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోదాడ ఎంఎల్ఏ ఉత్తమ్ పద్మావతి గార్ల ఆశీస్సులతో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గా కుప్పంరాజు సంతోష్ బాబు మరియు కార్యదర్శిగా నంద్యాల అరుణ నియమించబడ్డారు.

*కుప్పంరాజు సంతోష్ బాబు మోతే మండలం సిరికొండ గ్రామానికి మరియు

నంద్యాల అరుణ తుమ్మలపల్లి గ్రామానికి చెందినవారు.

వీరిద్దరు కూడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల

చురుకైన కార్యకర్తగా జననాయకులుగా బడుగు బలహీనర్గాలకు ఆపన్న హస్తాలుగా పెరుపొంది నారు.

*ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉపధ్యక్షులుగా,కార్యదర్శి గా నియమించబడినందుకు సహకరించిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులకు,ప్రజాప్రతినిధులకు,అందరికి కూడా వారివురు ధన్యవాదాలు తెలియజేశారు*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.