📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakకుసంగి గ్రామంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కుసంగి గ్రామంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip


*కుసంగి గ్రామంలో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

టేక్మాల్ ఏప్రిల్ 27 (మన ప్రజావాణి) భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ శాఖ బిఆర్ఎస్ అధ్యక్షుడు జెండాను ఎగరవేయాలని బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ మరియు అందోల్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు టేక్మాల్ మండలం కుసంగి గ్రామంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ఏర్పాటె లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు లింగమయ్య కార్యదర్శి తలారి సురేష్ మాజీ గ్రామ ఉపాధ్యక్షుడు కుంట రాములు, కార్యకర్తలు అంతపల్లి కిష్టయ్య, బిక్షపతి, ఈసామోద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular