📄 ePaper
Saturday, April 18, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగాగిల్లాపూర్‌లో పోచమ్మ తల్లి పునర్ ప్రతిష్టకు ఘన ఏర్పాట్లు పూర్తి

గాగిల్లాపూర్‌లో పోచమ్మ తల్లి పునర్ ప్రతిష్టకు ఘన ఏర్పాట్లు పూర్తి

📰 Generate e-Paper Clip

బెజ్జంకి ,ఏప్రిల్ 18( ప్రజావాణి)

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ పునర్ ప్రతిష్ట కార్యక్రమానికి ఘన ఏర్పాట్లు పూర్తయ్యాయి.నేటి నుండి సోమవారం వరకు జరిగే ఈ వేడుకల సందర్భంగా ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు.హోమ కార్యక్రమం, నవగ్రహాల పూజలతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పునర్ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ జానకి-రాజు, ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ,వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular