📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అత్యవసర స సర్క్యూలర్  పద్మశ్రీ.మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాలు మేరకు YSR కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహం గారి మఠం మండలం లో జంట హత్యలపై నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ సభ విజయవంతం అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ విస్తరణ లోమైదుకూరు నియోజకవర్గం పరిధిలో మిగిలిన మండలాలలో జరుగు జంట హత్యలపై దళితుల ఆత్మగౌరవ నిరసన మహాప్రదర్శన సభలు విజయవంతం కు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి పర్యటనల *షెడ్యూల్ వివరాలు(1) తేది :- 28/02/2026 బ్రహం గారి మఠం మండలంలో నిరసన దీక్షలు  (2) తేది :- 03/03/2026 కాజీపేట మండల మహాప్రదర్శన సభ (3) తేది :- 04/03/2026
చాపాడు మండల మహాప్రదర్శన సభ

(4) తేది :- 05/03/2026
దువ్వూరు మండల మహాప్రదర్శన సభ

(5) తేది :- 06/03/2026
మైదుకూరు మండల మహాప్రదర్శన సభ

(6) తేది :- 08/03/2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

 

YSR కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహం గారి మఠం మండల జంట హత్యలు పై ప్రస్తుత పరిస్థితులు మీద పై తేదీలలో జరిగే మండల మహాప్రదర్శన సభ సమావేశాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

సామజిక ఉద్యమనమస్కారాలతో

డాక్టర్. మున్నంగి నాగరాజు మాదిగ
*MRPS జాతీయ అధ్యక్షలు
నాయకులు*
*డాక్టర్. YK విశ్వనాధ్ మాదిగ *
*MSP రాష్ట్ర అధ్యక్షులు *

*సొట్ట నరేంద్ర మాదిగ *
*MSP జాతీయ నాయకులు

*రుద్రపోగు సురేష్ మాదిగ *
*MRPS రాష్ట్ర అధ్యక్షులు *

RELATED ARTICLES
- Advertisment -

Most Popular