📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetహుస్నాబాద్ లో నిర్మితమవుతున్న 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తో కలిసి...

హుస్నాబాద్ లో నిర్మితమవుతున్న 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్ లో నిర్మితమవుతున్న 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

సిద్దిపేట్ జిల్లా, మార్చి 9, ప్రజావాణి

హుస్నాబాద్ లో నిర్మితమవుతున్న 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్,+5 లో ఒక్కో ఫ్లోర్ 30 వేల చదరపు అడుగులతో అధునాతన సాంకేతిక టెక్నాలజీతో నిర్మితమవుతున్న హుస్నాబాద్ ఆసుపత్రి.ఇప్పటికే పిల్లర్ల దశకు చేరుకున్న ఆసుపత్రి.. వచ్చే ఏడాదిలోపు హాస్పిటల్ పూర్తి చేయలని మంత్రి ఆదేశం..హాస్పిటల్ భవన నిర్మాణంలో పలు అంశాలపై అధికారులకు  మంత్రి పొన్నం ప్రభాకర్, తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular