ప్రజావాణి : కలసపాడు మండలంలోని ఎగువ తంబళ్లపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని సింగరాయపల్లి గ్రామంలోని ఎస్ సీ కాలని గ్రామంలో ప్రభుత్వం సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు 14 లక్షల రూపాయల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. యస్.సీ.కాలనీలలో సిమెంట్ రోడ్లకు సంబంధించిన పనులు ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లయితే గ్రామ లు ఆభివృద్ధి చెందే అవకాశం కల్పించిన ప్రభుత్వం ప్రత్యేకంగా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తోందని పనులు పూర్తి చేసి ప్రజలకు అందించాలని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఐతే పంట చేనులో పశువులు మేస్తుంటే కాపరి ఏమి చేస్థాడులే అన్న సామెత లాగా ప్రభుత్వ అధికారుల తీరు ఎవరికి అంతు బట్టడం లేదని స్థానిక ప్రజలు ఆరోపణల వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సింగరాయపల్లె గ్రామంలో ప్రభుత్వ అధికారులు సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడానికి పోరాటంతో నాసిరకంగా వీధి రోడ్లు వేస్తూ ప్రభుత్వ అధికారులు
కాంట్రాక్టర్లు కాసుల కోసం నాసిరకంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పలువురు ప్రజలు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు.దీని పై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్ట లేదని స్థానిక ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.


