ప్రజావాణి న్యూస్(మార్చి14)విజయవాడ పోతిన చిన్నాగారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా గజమాలవేసి ఘనంగా నివాళులర్పించిన పోతిన వెంకట మహేష్, శ్రీ నగరాల సంఘం రాష్ట్ర వ్యవస్థాపద్యక్షులు నాగోతి వెంకటేశ్వరరావు వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు వడ్లాని శ్యామ్ మాజీ కార్పొరేటర్ ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్మన్ ఆవాల మారుతి 51 వ డివిజన్ వైఎస్ఆర్సిపి మాజీ అధ్యక్షులు పైడిపాటి మురళి 51 వ డివిజన్ మాజీ జనసేన పార్టీ అధ్యక్షులు నేమాల సంజీవరావు సీనియర్ రాజకీయ నాయకులు గంగాధర్ శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ సభ్యులు పోతిన సాంబశివరావు సీనియర్ రాజకీయ నాయకులు చప్పిడి మురళి.పోతిన చిన్నాగారి కాంస్య విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన నగరాల సంఘం వారందరికీ మరియు అనుమతులు తీసుకొచ్చిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదములు తెలియజేసినారు.పోతిన చిన్నగారి కాంస్య విగ్రహానికి టీం పోతిన మహేష్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహేష్ పోతిన చిన్నా గారి జీవితం అందరికీ ఆదర్శనీయమని పేద సామాన్య వర్గాల జీవితాల్లో మార్పులు రావాలని వారు ఉన్నతంగా జీవించాలని నిరంతరం పాటు పడ్డారని స్వాతంత్ర సమరయోధుడిగా కార్మిక నాయకుడిగా విశిష్ట సేవలు అందించడంతోపాటు ఏ సమస్య పరిష్కారమైనా ఫైల్స్ మీద కాకుండా ఫీల్డ్ మీద జరిగేలా కృషి చేశారని ఆయన శాసనసభ్యులుగా పనిచేసిన అంతకాలం పని మీద దృష్టి సారించారే గాని ఏనాడు ప్రచారం కోరుకొని వ్యక్తిని కొనియాడారు.
అదేవిధంగా చరిత్రలో ఎక్కడ చూసినా విముక్తి కోసం స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం పోరాటాలు తిరుగుబాటు జరిగాయని బానిసత్వం కోసం కాదని కొంతమంది వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసం బానిసత్వం వైపు మళ్ళి ఇస్తే అటువంటి వారిపై తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు.పోతిన చిన్నగారి కాంసె విగ్రహానికి నివాళులు అర్పించేందుకు మహేష్ తన ఇంటి వద్ద నుంచి పెద్ద ర్యాలీగా తరలి వెళ్ళినారు.ఈ కార్యక్రమంలో ర్యాంపిళ్ల శ్రీను గారు ,బాయన శేఖర్ బాబు గారు,షేక్ షాహినా, తమ్మిన రఘుబాబు, భాషా బ్రదర్స్, అడ్డూరి తమ్మారావు, పిల్ల రవి దుర్గాప్రసాద్, పొట్నూరి శ్రీనివాసరావు, జల్లి రమేష్, సిగ్నం శెట్టి రాము గుప్తా, మద్దిల కనకారావు, బేతాళ రవికుమార్, పోతిన వెంకటేష్ ,తవ్వా మారుతి నూనె సోమశేఖర్ ,పైడిపాటి రమేష్, నాగోతి గిరీష్, సబింకార్ నరేష్, బందేచూడు శ్రీనివాసరావు, పిల్ల శంకర్, బంగారు నూకరాజు, సోమీ మహేష్, లండ ప్రశాంత్, సీరం శ్రీనుబాబు, మారుపిల్ల చిన్నారావు, పైలా రోహిత్ ,కొరగంజి సాంబ, పిళ్ళ నాగరాజు, పిల్ల దిలీప్, ప్రవీణ్ చౌదరి, లక్ష్మీనారాయణ బాబు అన్న, బొల్లి బాబు, పోతిన శివ, చింతాడా నాని, తమ్మిన అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో పోతిన చిన్నాగారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ
RELATED ARTICLES




