అనంతపురం,ప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచన పేరుతో అనంతపురంలోని గుత్తిరోడ్డులో ఉన్న కేటీఆర్ ఫంక్షన్ హాల్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షత జిల్లా స్థాయి సదస్సు,ఈ సమావేశం లో పాల్గొన్న వైయస్సార్సీపి పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి గారు.రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతతో పాటు హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పుతో జరిగే ప్రయోజనాలు,ఇతర అంశాలపై చర్చించిన నేతలు సమావేశానికి హాజరైన మాజీ మంత్రి,పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్దన్‌రెడ్డి,ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాకే శైలజానాథ్,పార్టీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్‌రెడ్డి, వైఎస్ఆర్సిపి పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి గారు,ఎమ్మెల్సీ మంగమ్మ,అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య,మెట్టు గోవిందరెడ్డి వై.వెంకట్రామిరెడ్డి,విశ్వేశ్వరరెడ్డి,కతిరెడ్డి పెద్దారెడ్డి,కతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు,పీఏసీ,సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు,పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు,పార్టీ రాష్ట్ర,జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు,అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు,జిల్లా పార్టీ కమిటీ సభ్యులు,నగర,పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు,ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇతర నాయకులు పాల్గొన్నారు.
రాయలసీమ లిఫ్ట్‌పై గళమెత్తిన ‘అనంత
0
6
RELATED ARTICLES
- Advertisment -




