కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)మైలవరం డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు, మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. వివరాలలోకి వెళితే పల్లా బాలుగ్రం (42), బాలుడు, కులం: తోగట, వృత్తి: అడ్వకేట్, దొమ్మరనంద్యాల గ్రామ 2. 06-04-2026 తేదీ ఉదయం తన ఇంటి నుండి బయలుదేరి వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. అతని ఆచూకి తెలియరాలేదు. అయితే అదే రోజు ఉదయం తాడిపత్రి వెళ్లే బస్సు ఎక్కినట్లు సమాచారం అందింది.ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మైలవరం డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి కోరారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:ఎస్ ఐ.మైలవరం: 9121100608 సి ఐ .జమ్మలమడుగు రూరల్ సర్కిల్: 9121100607 ఎవరైనా ఈ వ్యక్తి గురించి సమాచారం కలిగి ఉంటే వెంటనే పై నంబర్లకు సమాచారం అందించి కుటుంబ సభ్యులకు సహాయం చేయాలని కోరుతున్నారు. ఆపరేషన్లు అనంతరం తిరిగి గమ్యస్థానాలకు చేరుస్తారని లైన్స్ క్లబ్ సభ్యులు తెలియజేశారు కంటి వైద్య శిబిరానికి హాజరయ్యే వారు రెండు ఆధార్ కార్డు జిరాక్స్ రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని రావాలని తెలియజేశారు .ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని పామిడి మండల ప్రజలు మరియు పామిడి చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నల్లపాటి తిరుపత నాయుడు మరియు రఘువీర్ కోరారు.
మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు
0
6
RELATED ARTICLES




