📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetమృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బెజ్జంకి, ఏప్రిల్ 12(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి ఎక్స్ రోడ్ గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మ్యాకల శ్రీకాంత్ యాదవ్ మాతృమూర్తి మేకల కనకవ్వ ఇటీవల మృతి చెందగ వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మానకొండూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,దాన బోయిన పోచయ్య,మ్యాకల యాదగిరి, మ్యాకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular