ప్రజావాణి: ప్రొద్దుటూరు టౌన్. ఎఫ్. జి కళ్యాణమండపం నందు. కీర్తిశేషులు భూమిరెడ్డి పుల్లారెడ్డి. & శ్రీమతి పద్మజ . కుమార్తె లిఖిత & సాయి ప్రసన్న కుమార్ రెడ్డి వివాహానికి హాజరైన మాజీ పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కుటుంబ సమేతంగా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కూడా హాజరు కావడం వధూవరులను ఆశీర్వదించడ్డం జరిగింది
పొద్దుటూరులో వివాహానికి హాజరైన పోతిరెడ్డి నాగర్జున రెడ్డి
0
18
Next article
RELATED ARTICLES
- Advertisment -


