📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamపండ్రేగుపల్లిలో మాజీ సర్పంచ్ కిడ్నాప్ కలకలం.

పండ్రేగుపల్లిలో మాజీ సర్పంచ్ కిడ్నాప్ కలకలం.

📰 Generate e-Paper Clip

పండ్రేగుపల్లిలో మాజీ సర్పంచ్ కిడ్నాప్ కలకలం.

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి

 

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్,మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాము శిల్వరాజ్ కిడ్నప్ కు గురయ్యారు..

 

సిల్వరాజ్ ఈ తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు పండ్రేగుపల్లి ఊరు సమీపంలో కిడ్నప్ చేసినట్లు సమాచారం…?

 

కాగా కిడ్నాప్ వ్యవహారం ఖమ్మం జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తెల్లవారుజామున 5:50 నిమిషాలకు కిడ్నాప్ కు గురైన వ్యక్తితో పాటు మరో వ్యక్తి 100 మీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular