📄 ePaper
Friday, April 3, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyనూతన ఫల పుష్పాలంకరణ వేడుకల్లో చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యేగండ్ర వెంకట రమణారెడ్డి

నూతన ఫల పుష్పాలంకరణ వేడుకల్లో చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకట రమణారెడ్డి

📰 Generate e-Paper Clip

నూతన ఫల పుష్పాలంకరణ వేడుకల్లో చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకట రమణారెడ్డి

ప్రజావాణి శాయంపేట మండల్
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు అంబరకొండ రాజేశ్వరరావు కుమార్తె నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించి మరియు నూర్జాన్ పల్లె వాస్తవ్యులు జరుపుల సూర్యకళ రమేష్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి,మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, శాయంపేట గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు గాదే రాజేందర్, మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, పత్తిపాక ఉప సర్పంచ్ తుడుం రాజు, మాజీ ఎంపిటిసి అరికిల్ల విజయ్, మండల నాయకులు మారపల్లి నందం,కరణ్ బాబు, మాజీ సర్పంచ్ దుంపల మహేందర్ రెడ్డి, పోతుగంటి సాంబరాజు
మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular