ప్రజావాణి న్యూస్:(మార్చి 11) పోరుమామిళ్లలోని తెల్లవారుజామున 5 గంటలకు దొంగలను కొట్టినట్టుగా దీక్షలను భగ్నం చేసిన పోలీసులు యన్ భైరవప్రసాదు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు.పోరుమామిళ్లలోని గాంధీ విగ్రహం దగ్గర సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో కడప రిమ్స్ లోని శానిటేషన్ సూపర్వైజర్ వర్కర్లు కార్మికులు తమకు జీతాలు పెంచమని అడిగితే మీకు 50 సంవత్సరాలు నిండినాయి అని 111 మందిని పద్మావతి హాస్పిటల్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు 111 మందిని తొలగించడం జరిగిందని అందులో భాగంగా కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో విధుల నుంచి తొలగించిన 111 మందికి కడప రిమ్స్ మొత్తము కార్మిక వర్గము అండగా నిలబడి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తా ఉంటే నిన్నటి దినం తెల్లవారుజామున ఐదు గంటలకు టెంటు దగ్గర ఉండేటువంటి లైట్లు అన్ని ఆర్పేసి పోలీసులు సిఐటియుజిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ ను దీక్షలో కూర్చున్నటువంటి రిమ్స్ కార్మికుల ప్రధాన కార్యదర్శి సుబ్బయ్య లాంటి వారిని మరియు 80 మంది కార్మిక కార్యకర్తలను అందరినీ పోలీసులు కాళ్లతో బూట్లతో తన్నుతూ మాట్లాడని పదజాలతో నీచమైన పదాలతో మాట్లాడుతూ ఆరాత్రి ఎక్కడ చేయాలో ఎక్కడ చెయ్యి వేయకూడదో ఆ ప్రాంతాల్లో చెయ్యి వేస్తూ భయాందోళన గురిచేసి అరెస్టు చేసి చెన్నూరు కమలాపురం మండలాలలోని పోలీస్ స్టేషన్లో చెన్నూరు పోలీస్ స్టేషన్ లో కార్మికులను నిర్బంధం చేయడం చాలా దుర్మార్గమని వారు అన్నారుఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు సోమయ్య ప్రకాశం మాట్లాడుతూ.వెంటనే నిరవధిక సమ్మె చేసినటువంటి 111 కార్మికులు ఆయురారోగ్యాలుగా ఉండాలని వాళ్ళ ఆరోగ్య భద్రత ప్రభుత్వం చూసుకోవాలని వాళ్లకి ఏం వచ్చినా ?వాళ్లకు ఏ సమస్య వచ్చినా? ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలని వారి డిమాండ్ చేశారువారుఇప్పటికైనా భాస్కర్ నాయుడు మనసు మార్చకోని కార్మికుల పక్షాన నిలబడని కార్మికులందరినీ పోలీసుల నుండి విడుదల చేసి విధులకు హాజరపరచాలని వారి డిమాండ్ చేశారు లేని పక్షం అయితే పద్మావతి హాస్పిటల్ కాంట్రాక్టర్ అయినా భాస్కర్ నాయుడు కాంట్రాక్టర్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారురాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కార్మికులకు అండగా ఉంటామని ఓట్లు వేయించుకొని ఈరోజు కార్మికులను ఉక్కుపాదంతో అంచి వేయడము చాలా దుర్మార్గమని వారన్నారు వెంటనే అరెస్టు చేసిన రిమ్స్ కార్మికులందరినీ విడుదల చేయాలని111 మంది రిమ్స్ కార్మికులను విధుల్లో తీసుకొని వారి డిమాండ్ చేశారు లేని పక్షం అయితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టుతాముఅనీ వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిఐటియు నాయకులు గౌసియా బేగం, సోమయ్య, ప్రకాష్,ఆలీ భాష, రవి ,బీబీ, మేరీ, గురప్ప తదితరులు పాల్గొన్నారుఅభినందనలతో.యన్.భైరవ ప్రసాద్సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు
Homeఆంధ్రప్రదేశ్తొలగించిన కార్మికులు విధుల్లో పెట్టుకోమని నిరవధి దీక్షలు చేస్తే దీక్షలను భగ్నం చేసిన ప్రభుత్వం పోలీసులు..CITU
తొలగించిన కార్మికులు విధుల్లో పెట్టుకోమని నిరవధి దీక్షలు చేస్తే దీక్షలను భగ్నం చేసిన ప్రభుత్వం పోలీసులు..CITU
0
37
RELATED ARTICLES
- Advertisment -




