📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamతెలంగాణ రాష్ట్రంలో ఓ జిల్లాలో గ్యాస్ సరఫరాలో కొనసాగుతున్న అక్రమ దందా..? ...

తెలంగాణ రాష్ట్రంలో ఓ జిల్లాలో గ్యాస్ సరఫరాలో కొనసాగుతున్న అక్రమ దందా..? *అక్షరంపై విషం కక్కుతున్న… మరో నకిలీ అక్షరం..!

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్రంలో ఓ జిల్లాలో గ్యాస్ సరఫరాలో కొనసాగుతున్న అక్రమ దందా..?

 

*అక్షరంపై విషం కక్కుతున్న… మరో నకిలీ అక్షరం..!

 

 

 

 

*ఉలిక్కి పడుతున్న నిర్వాహకులు… వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న” ఆ నకిలీ” “అక్షరం”

 

*ఇంతకీ… అవునంటారా కాదంటారా…!

 

సదరు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదిస్తే సంఘంలో దిగుతున్న మరో “నకిలీ అక్షరం” ఆ ఏజెన్సీలో మేనేజర్ ఆట .

 

అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు.. మరో అవినీతి మరకలు తగునా..?

 

వ్యవస్థలను చిన్నా బిన్నం చేస్తూ.. నిలువు దోపిడీకి పాల్పడుతున్న అక్రమార్కులు

 

ఆ ఏజెన్సీ నిర్వాకంపై.. మండిపడుతున్న ప్రజా సంఘాలు ఇతర ఏజెన్సీలు..!

 

 

సోషల్ మీడియా వేదికగా పోస్టులు కాదు.. ఆ ఉద్యోగ గిరి ఎవరిచ్చారు.. నకిలీ గాళ్ళు ఎవరు..?

 

ఏ చెట్టుకు ఆ గాలి ఉంటుంది..? వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాం అంటున్నారు..!

ప్రజలు విద్యార్థుల సొమ్ముపై.. ప్రభుత్వ ఖజానాకు చూస్తూ వ్యవస్థలు ఊరుకుంటాయా..! ప్రశ్నించే గొంతుకలు చూస్తూ ఊరుకుంటాయా..?

 

ప్రత్యేకతను సమగ్ర వివరాలుతో.. తరువాయి భాగంలో..లో వేచి చూడండి..!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular