📄 ePaper
Friday, April 3, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetజల కేంద్రాన్ని ప్రారంభించిన సిద్దిపేట ట్రైనింగ్ ఐపీఎస్ అయిషా ఫాతిమా

జల కేంద్రాన్ని ప్రారంభించిన సిద్దిపేట ట్రైనింగ్ ఐపీఎస్ అయిషా ఫాతిమా

📰 Generate e-Paper Clip

జల కేంద్రాన్ని ప్రారంభించిన

సిద్దిపేట ట్రేనీ ఐపిఎస్ అయేషా పాతిమ

 

బెజ్జంకి, ఏప్రిల్ 2 (ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న జాతర సందర్భంగా భక్తులకు టెంపుల్స్ డెవలప్మెంట్ ఫోర్స్ ఆధ్వర్యంలో
వీరేశం రాంసాగర్ (ఉపసర్పంచ్), బండిరాజు యాదవ్, రాధాకృష్ణ (చికెన్ మార్కెట్), బండి ప్రశాంత్ యాదవ్ ఏర్పాటుచేసిన జల కేంద్రాన్ని సిద్దిపేట ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐ దుర్గ,బెజ్జంకి ఎస్సై సౌజన్య, ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular