
సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు స్వయంపాలన దినోత్సవం నిర్వహించారు, విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల అందరినీ ఆకట్టుకున్నారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు నేతృత్వంలో స్వయంపాలన దినోత్సవం లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు, డీఈవో గా రుబెన్ ప్రవీణ్, ఎంఈఓ గా రోహిత్, హెచ్ఎం గా లలిత, ఉపాధ్యాయులుగా నాగచరణ్ రామ్ చరణ్ యశ్వంత్ కార్తీక్ మణికంఠ కోటేష్ ప్రణయ్ ప్రభు సాహితీ నిహారిక గాయత్రి, అక్షరేఖ శ్రీవల్లి , రిక్షిత రాజేష్ అభిలాష్, చక్కని ప్రతిభ కనబరిచారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, ఉపాధ్యాయ బృందం ఉమారాణి జ్యోతి, రాణి, శ్రీధర్ కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




