📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఈతకి వెళ్ళిన బాలుడు... కానరాని లోకాలకు

ఈతకి వెళ్ళిన బాలుడు… కానరాని లోకాలకు

📰 Generate e-Paper Clip

కడపజిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి26)బద్వేల్గో గొపవరం మండలం పెద్ద గోపవరం ఎస్సీ కాలనీ వద్ద బావిలోకి ఈతకు వెళ్లిన మల్లేష్ (36) అనే వ్యక్తి ప్రమాద శాత్తు బావిలో చనిపోయారు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే అగ్నిమాపక ఇన్చార్జ్ చంద్రుడు వారి సిబ్బందితో కలిసి మూడు గంటల పాటు బావిలో శ్రమించి బావిలో ఉన్న శవాన్ని బయటికి తీసుకువచ్చారు, విషయం తెలుసుకున్న గొపవరం ఎస్సై రంగారావు బావిలో చనిపోయిన మల్లేష్ శవాన్ని వారి బంధువులకు అప్పగించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular