సిద్దిపేట జిల్లా, మార్కుక్, మార్చి 10, ప్రజావాణి
మార్కుక్ మండలం లోని పాములపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు వల్లకంటి రమ్య నాగశేఖర్ ఇంటి నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బాసి భవాని, బాలకిషన్,పాల్గొని కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోపియడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ కార్యదర్శి,ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్, వర్డ్ నంబర్ నీరుడి రాజు , దండు కర్ణాకర్,కొండని నరేష్,ఇంటి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు..




