📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పుణ్యకార్యం ''ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్''నారాయణరెడ్డి

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పుణ్యకార్యం ”ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్”నారాయణరెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్కడప మార్చి24గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నా దేవాలయం దగ్గర ప్రతి సోమవారం భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటారు రావిపాటి నీల ప్రణతి పుట్టినరోజు సందర్భంగా రావిపాటి నాగార్జున రెడ్డి ధర్మపత్ని హైమావతి తల్లిదండ్రులు భోజనం ఏర్పాటు చేశారు భక్తులు తినగా మిగిలిన భోజనాన్ని రాత్రి సమయంలో ఆకలితో ఉన్నవారికి మిగులు భోజనం పంపిణీ చేయడం మహా పుణ్య కార్యక్రమమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు తెలిపారు సుదూర ప్రాంతం నుంచి రైలు ప్రయాణంలో వచ్చిన వారికి సమయానికి హోటల్లు కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు 10:00 దాటితే ఉండే పరిస్థితి లేదు ఇటువంటి సమయంలో ఆకలి తీర్చడం పుణ్య కార్యక్రమము అని ఏర్పాటు చేస్తూ ఉంటామని బిఎస్ నారాయణరెడ్డి తెలిపారు నిధులు భోజనం వృధా కాకుండా ఉండడం ఒక పని అయితే ఆ భోజనాన్ని పేదలకు అందించడం మరో పుణ్య కార్యక్రమము అని నారాయణరెడ్డి తెలిపారు ఎవరైనా తెగులు భోజనాలు ఉంటే తెలపాలని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు వివరాలకు 9441932390 సెల్ నెంబర్ ను సంప్రదించాలన్నారు కార్యక్రమంలో ఏరువ రమణారెడ్డి మలిక పల్లె నివాసి పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular