SEZ పేరుతో బలవంతపు భూసేకరణపై రైతుల వ్యతిరేకం

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) సత్యవేడు మండలంలో SEZ పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణకు నాలుగు గ్రామాల చెందిన 100 ల మంది రైతులు తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేశారు.రైతుల అనుమతి లేకుండా,తగిన నష్టపరిహారం ఇవ్వకుండా వేల ఎకరాల భూములను సేకరించడం రైతులకు జరిగిన పెద్ద అన్యాయమని వారు ఆరోపించారు.రైతు సుశీలకుమార్ రెడ్డి మాట్లాడుతూ,2006లో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సత్యవేడు పరిసర ప్రాంతాల్లో సుమారు వేళ్ళ ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందని,అందులో ఎక్కువ భాగం పేద రైతుల భూములేనని తెలిపారు.అప్పట్లో రైతులకు ఎకరానికి...