RBI సంచలన నిర్ణయం.. ₹10,000 పైగా ట్రాన్సాక్షన్ చేస్తే ఇక వెంటనే పేమెంట్ ట్రాన్స్ఫర్ కాదు!
జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10) RBI సంచలన నిర్ణయం.₹10,000 పైగా ట్రాన్సాక్షన్ చేస్తే ఇక వెంటనే పేమెంట్ ట్రాన్స్ఫర్ కాదు డిజిటల్ మోసాలను అరికట్టేలా ఆర్బిఐ కొత్త ప్రతిపాదన.డిజిటల్ పేమెంట్స్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇచ్చే వార్త ఇది.రూ.10,000 కంటే ఎక్కువ డబ్బు పంపితే ఇక వెంటనే వెళ్లదు అంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.అవును ఒక గంట వరకు డబ్బు హోల్డ్‌లో పెట్టే కొత్త ప్రతిపాదనను RBI తెరపైకి తెచ్చింది.డిజిటల్ మోసాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో,ఈ కీలక నిర్ణయంపై ఆలోచిస్తోంది.₹10,000 పైగా ఆన్‌లైన్...