prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 2:54 am Digital Edition : PRAJA VANI

P4 పేదరిక నిర్మూలన మొదటి ప్లేస్ కూనవరం మండలంలో హెచ్ రవి

P4 పేదరిక నిర్మూలన మొదటి ప్లేస్ కూనవరం మండలంలో హెచ్ రవి

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం. 31.

పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం  ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పూర్తి పేదరిక నిర్మూలన  రంపచోడవరం నియోజకవర్గం లోని కూనవరం మండలంలో నియోజకవర్గంలో మొదటి ప్లేస్ గా రావడానికి ఐదు కుటుంబాలను దత్తతగా తీసుకొని వారికి మార్గదర్శకంగా ఉన్న కూనవరం గ్రామస్తులైన ఏచ్చు రవి  పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు నిన్న జరిగినటువంటి P4 కార్యక్రమంలోని రంపచోడవరం  నియోజకవర్గంలో టాప్ గా ఉన్న ఎచ్చు రవి కి కూనవరం మండల పరిషత్తు  ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆశీర్వాదం డిప్యూటీ ఎంపీడీవో జగన్నాథం మండల ఎంపీపీ పాయం రంగమ్మ గారు మండల సచివాలయ సెక్రటరీస్  ఆధ్వర్యంలో శాలువా సన్మాన కార్యక్రమం నిర్వహించి హెచ్ రవి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది మన నియోజకవర్గంలో కూనవరం గ్రామం నుంచి ప్రతి పేద కుటుంబానికి ఆదర్శంగా నిలబడిన రవికి ఆదర్శంగా తీసుకోవాలని మండలంలోని యువత ముందుకు రావాలి అని అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది