GRT GVK ఇంగ్లీష్ మీడియం స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు

ప్రజావాణిన్యూస్(మార్చి21)​కడప స్థానిక చిన్నచౌక్ పరిధిలోని రాయల్ గార్డెన్‌లో శనివారం సాయంత్రం GRT GVK ఇంగ్లీష్ మీడియం స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మరియు టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు విచ్చేశారు.వారికి స్కూల్ యాజమాన్యం నరసింహులు శంకర్,రజని దంపతులు ఘనస్వాగతం పలికారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉన్నత అవకాశాలను వదులుకొని ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేసిన...