CITU 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – కలస్పాడులో ఘనంగా జెండా ఆవిష్కరణ
కలసపాడు (మే30 ప్రజావాణి) కలసపాడులోని వి ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న సిఐటియు జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ షేక్ ఓబులాపురం విజయమ్మ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందిఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యురాలు ఓబులాపురం విజయమ్మ సిఐటియు మండల కార్యదర్శి గుడిమే.ఇషాక్ సంయుక్తంగా వారు మాట్లాడుతూ,కార్మిక సంఘాలను ఏకం చేయడంలో పాత్ర చాలా కీలకమైంది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ అయినా సరే,తప్ప అన్ని పార్టీలతో కార్మికుల సమస్యల కోసం ఐక్యమవుతుంది, ఐక్యం చేసింది. ఇలాంటి...