BRS పార్టీలో వికలాంగుల విభాగం ఏర్పాటు చేయాలని పార్టీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వినతి*
ప్రజవాణి మోతే విభాగం ఏర్పాటు చేయాలని పార్టీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు శనివారం మోతే మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షులు జిల్లేపల్లి శివకృష్ణ నివాసానికి విచ్చేసిన BRS పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలిత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్...