విరాపూర్ గ్రామంలో నిరుద్యోగ బాధతో యువకుడి విషాదాంతం
నిరుద్యోగ బాధతో యువకుడి విషాదాంతం బెజ్జంకి,ఏప్రిల్ 6(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మారూ సుధాకర్ రెడ్డి కుమారుడు మారూ భాగ్యరెడ్డి (34) ఆత్మహత్య చేసుకున్నాడు. భాగ్యరెడ్డి గతంలో లండన్‌లో ఉద్యోగం నిర్వహించి, కరోనా తర్వాత భారత్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం బెంగళూరు, పూణే నగరాల్లో కొంతకాలం పనిచేసినా, గత రెండు నెలలుగా నిరుద్యోగంతో ఇంటి వద్దనే ఉండేవాడు. ఈ పరిస్థితి కారణంగా మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఏప్రిల్...