నడి కూడా మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు కుటుంబానికి బిఆర్ఎస్ నాయకుల పరామర్శ **నడికూడ:01/( ప్రజావాణి) నడికూడ గ్రామ మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు **ఊర రవీందర్ రావు** సతీమణి **ఊర నిర్మల** దశదినకర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై, నిర్మల గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న రవీందర్ రావు ని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలియజేశారు....