*_కాళేశ్వరం విషయంలో కేసీఆర్ హరీష్ రావులకు హైకోర్టులో ఊరట_ఇది యావత్ తెలంగాణ ప్రజల విజయం_ బీఆర్ఎస్ యువ నాయకుడు ముక్కిస అంజిరెడ్డి

  బెజ్జంకి, ఏప్రిల్ 23(ప్రజావాణి ) ...కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు గౌరవ హైకోర్టులో ఊరట లభించడం పట్ల *బీఆర్ఎస్* *యువనాయకుడుముక్కిసఅంజిరెడ్డి గారుహర్షం వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విజయం కేవలం పార్టీది మాత్రమే కాదని మొత్తం తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్పందించిన హైకోర్టు ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. పీసీ...