నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ ఏప్రిల్ 2) కలవాయి మండలం పెన్నా బద్దెవోలుఅమరావతికి పట్టిన గ్రహణం వీడింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టానికి సవరణ చేసే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది.ఈ శుభ సందర్భంగా... అమరావతికి మద్దతు పలికిన దేశ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతగా.ఈరోజు సాయంత్రం 7 గంటలకు వెంకటగిరి నియోజవర్గం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాలు మేరకు పెన్నా బద్దెవోలు బూత్ కన్వీనర్ వింజుం బాబురావు నాయుడు గారు ,వింజం మల్లికార్జున నాయుడు గారు ,తెలుగు...