శ్రీకాకుళం జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్2)రణస్థలం గ్రామపంచాయతీ,11,800 ల కోట్ల రూపాయలు ఈ 18 నెలల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్ల పాలనలో గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల చేయడం జరిగింది. ఇది చారిత్రాత్మకం.Y. V. B.రాజేంద్రప్రసాద్,స్వర్ణ యుగం లో గ్రామ పంచాయతీ లు,గ్రామీణ ప్రజలు.రాజేంద్రప్రసాద్ అభివృద్ధితో గ్రామాలు కళకళ లాడుతున్నాయి.రాజేంద్రప్రసాద్,ఈరోజు శ్రీకాకుళం జిల్లా,ఎచ్చెర్ల నియోజకవర్గం,రణస్థలం గ్రామపంచాయతీ సర్పంచ్ పిన్నింటి బానోజీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే శ్రీ ఎన్ ఈశ్వరరావు గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని సిమెంటు రోడ్లను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్...