*99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం*<br><br>*సర్పంచ్  మధు – ఉప సర్పంచ్ అమృత*<br>

*99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం**సర్పంచ్  మధు - ఉప సర్పంచ్ అమృత* *మందమర్రి *  (*మన ప్రజావాణి*) *ఏప్రిల్:2*మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలంలోని  పొన్నారం గ్రామపంచాయతీ లో ప్రజా పాలన _ ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యచరణ ప్రణాళికల లో భాగంగా,  పొన్నారం గ్రామపంచాయతీ ఆఫీస్ లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంచాలా మధు, ఉప సర్పంచ్ పెంచాలా అమృత, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, గ్రామ వార్డ్ సభ్యులు. *పెద్ద...