ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   పేదలకు మజ్జిగ పంపిణీ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతి నందమూరి తారకరామారావు స్మృత్యర్థం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. నాడు రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తూ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రావడం ఒక...