అవినీతిచేసినోడు"అధికారి"అవుతాడు.పంటపండించేవాడు"అడుక్కు"తింటాడు.కష్టపడి చదివేవాడు"నిరుద్యోగి"అవుతాడు.న్యాయంగాఉండేవాడు"నాశనం"అవుతాడు. మన సమగ్ర ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ బ్యూరో ఇదే మన 78 ఏళ్ల స్వాతంత్ర దేశం.ఇంకా చెప్పాలంటే.ఈ దేశంలో పేదవారు ఉన్నారు కానీ."పేద" దేశం కాదు.అభివృద్ధి ఉంది.అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు.కారణాలు ఇవే.మనం అంబులెన్స్ కి ఫోన్ చేస్తే.దానికంటే ముందు "పిజ్జా" మన ఇంటికి వస్తుంది.కారులోనుకు వడ్డీ 5 శాతం అయితే.చదువుకోవడానికి మాత్రం బ్యాంకులు వసూలు చేసేది 12 శాతం వడ్డీ.మనం కాళ్లకు వేసుకునే చెప్పులు ఏసీ రూమ్ లో కొంటున్నాం.అదే తినే ఆహార పదార్థాలు మాత్రం రోడ్డుపైన కొంటున్నాం.పర్యావరణం,కాలుష్యం చేసే...