9 మంది పోలీసులకు మరణశిక్ష
ప్రజావాణి న్యూస్(ఏప్రిల్07)తమిళనాడులోని శాతాంకుళం పట్టణంలో 2020 జూన్ 19న కోవిడ్-19 లాక్‌డౌన్ కర్ఫ్యూ సమయం దాటిన తర్వాత కూడా షాపు తెరిచి ఉంచారనే కారణంతో పోలీసులు జయరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.తన తండ్రి అరెస్టు గురించి తెలిసి జయరాజ్ కుమారుడు బెన్నిక్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.అక్కడ అతడిని కూడా అక్రమంగా నిర్బంధించారు.జూన్ 19 రాత్రి నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆదేశాల మేరకు తండ్రీకొడుకులిద్దరినీ అత్యంత క్రూరంగా హింసించారు.వారిని లాఠీలు, ఇనుప రాడ్లతో కొట్టడంతో విపరీతమైన రక్తస్రావం జరిగింది. సాక్ష్యాలను...