1857 సిపాయిల తిరుగుబాటు రికార్డులు పదిలం.. కానీ 2006 2007 రికార్డులు మాయం   నిలువెత్తు నిర్లక్ష్యానికి పరాకాష్టగా మిగిలిన చింతకాని మండల పరిషత్ కార్యాలయం..?   సాఫ్ట్వేర్లు మారే అంటూ సాకులు చెప్తున్నా ఉపాధి హామీ ఎపిఓ     లిఖితపూర్వకంగా దరఖాస్తుదారుడు కి అందజేసిన నేపథ్యం   నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న దరఖాస్తుదారుడు     ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రత్యేక కథనం..!   1857 నాటి రికార్డులు పదిలం. నిజాం నవాబులు.. తెలంగాణ సాయుధ...