8 ఏళ్ల పాత కేసులో దోషిగా తేలిన నిందితుడు కోర్టులో వాదనలు వినిపించి రూ 1000 జరిమానా విధింపు
*8 ఏళ్ల పాత కేసులో దోషిగా తేలిన నిందితుడు* .కోర్టులో వాదనలు వినిపించి రూ.1000 జరిమానా విధింపు. .పస్రా పోలీసుల కృషితో నిందితునికి శిక్ష. .ఐపిసి 324 కేసులో కోర్టు తీర్పు. .పస్రా ఎస్సై తాజుద్దీన్ పస్రా పోలిస్ స్టేషన్. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:- గోవిందరావుపేట మండలం పస్రా పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైన దాడి కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ ములుగు అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. పోలీసుల వివరాల ప్రకారం, పస్రా పోలీస్...