కలసపాడు సెక్షన్ నందు ఎగువ రామాపురం మరియు చెన్ను పల్లె పంచాయితీ లోని జూనియర్ లైన్మెన్ గా పనిచేస్తున్న ఎస్ గురు స్వామికి మైదుకూరు డివిజన్ నందు జాతీయ లైన్మెన్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ సాధించేందుకు ఉత్తమ జూనియర్ లైన్మెన్ గా మైదుకూరు డివిజన్ అధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది ఇందుకుగాను పోరుమామిళ్ల సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవిచంద్ర సారు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మహేష్ గారు మరియు తోటి సహాయక సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు