*ప్రొద్దుటూరు టిడిపి మాజీ ఇంచార్జ్ డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్...* 👉 ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో సెనగ రైతులను టిడిపి నాయకులమని చెప్పుకునే రసూల్ గౌస్ , సుధాకర్లు దోపిడీ చేస్తున్నారు... 👉 శనగలు ఒక్కో బస్తాకు రెండు కేజీలు అదనంగా తూకం వేసుకుంటున్నారు... 👉 వివిధ రకాల ఫీజులు పేరు చెప్పి ఒక బస్తాకు రూ.200 వసూలు చేస్తున్నారు... 👉 మార్కెట్ యార్డ్ కమిటీ ఒక బస్తాకు హమాలీలకు , ఇతర అన్ని రకాల ఖర్చులతో రూ. 45...